తెలుగు సవ్వడి

తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స
శ్రీ కృష్ణదేవ రాయలు
జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె?
— వినుకొండ వల్లభరాయడు
సంస్కృతంబులోని చక్కెర పాకంబు
అరవ భాషలోని అమృతరాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసిపోయె తేట తెలుగునందు?
— మిరియాల రామకృష్ణ
తెలుగు ఖతులు (ఫాంట్లు)
ఖతి  పేరునమూనా లంకెలుదిగుమతికై లంకెలుసృష్టికర్త
ఖతి నమూనాదిగుమతి కై (to Download)ఎ.పి.సొసైటీ ఫర్ నాలెడ్జి నెట్‍వర్క్స్

ఖతి నమూనాదిగుమతి కై (to Download)సిలికానాంధ్ర

ఖతి నమూనాదిగుమతి కై (to Download)శ్రీ పొన్నాల లక్ష్మయ్య
ఖతి నమూనాదిగుమతి కై (To Download)శ్రీ రవి ప్రకాష్
ఖతి నమూనాదిగుమతి కై (to Download)శ్రీ లక్కిరెడ్డి హనిమరెడ్డి (అమెరికా)
  
మొదటగా మీకు కావల్సిన ఖతిపై మౌస్ క్లిక్ చేసాక  "Save this file to disk" అని వస్తుంది. మీ కంప్యూటర్లో కావల్సిన చోట నిక్షిప్తం చేసుకోండి.
మీ కంప్యూటర్లో  "Start " బటన్ ద్వారా "Control Panel"  లోకి వెళ్ళండి. అక్కడ "Fonts"  అనే ఎంపిక మీద మౌస్ డబల్ క్లిక్ చేయండి.
విండోస్ మెనూలో "File" ఎంపిక చేసుకొని "Install New Font  ఎంపిక చేసుకొని మొదట నిక్షిప్తం చేసుకున్న ఖతి ప్రదేశాన్ని ఎంచుకోగానే అక్కడ ఉన్న ఖతిని "Add New Font"     వద్ద ఎంచుకొని "ok" క్లిక్ చేయడం ద్వారా మీరు ఎంచుకున్న ఖతి మీ కంప్యూటర్లో నిక్షిప్తం అవుతుంది.    Click File option on window menu -> Install New Font -> Select the location of Font Installed and Point to Font Installed -> Click Ok
.
మీకు కావల్సిన అప్ప్లికేషన్‌లో మిగతా ఖతులతో పాటు నూతన ఖతి కూడా ఉంటుంది.
                                          లేదా
మీ కంప్యూటర్లో నిక్షిప్తం అయిన ఖతిని Copy చేసుకొని Windowsడైరక్టరీ --> Fonts-> Paste  ద్వారా కూడా మీరు డవున్లోడ్ చేసుకున్న ఖతి మీకు వాడకానికి అందుబాటులోకి వస్తుంది.
-------------------------------------------------
తెలుగు బ్లాగులు    

Teluguvaramandi.net

http://telugugreetings.net/

http://telugu.devotionalonly.com/

చందమామ కథల కోసం 

 చందమామ సంచికలను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవడం కోసం 

మరి కొన్ని బ్లాగులు  ....మరి కొద్ది రోజుల్లో     

-------------------------------------------

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)