దివ్య దర్శనం

ఎన్నడూ తీర్థయాత్రలకు నోచుకోని పేద హిందూ భక్తుల కోసం ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ ద్యారా 'దివ్య దర్శనం' అనే ధార్మిక యాత్ర

  • జనవరి 2 తారీఖు 2017 (02-01-2017) దివ్యదర్శన యాత్ర ప్రారంభము
  • దివ్యదర్శన యాత్ర పూర్తిగా ఉచితం
  • దివ్యదర్శన యాత్ర 4 నుండి 5 రోజులు
  • రాష్ట్రం లోని 4 పెద్ద దేవాలయాల దర్శనం
  • ప్రతి జిల్లా నుండి సంవత్సరమునకు 10 వేల మంది వరకు
  • 90% వరకు SC, ST , BC లకు ప్రాధాన్యత
  • ఒక కుటుంబంలో అత్యధికంగా 5 గురు వరకు
  • 18 సం|| నుండి 70 సం|| వయస్సు కలిగిన ఆర్యోగవంతులకు
  • ప్రతీ వారం ఒక మండలంలో వున్న 200 పేదలకు అవకాశం ఎంపిక లాటరి ద్వారా

 http://www.divyadarsanam.in/ సైట్ లో మీ ఆధార్ సంఖ్య తో నమోదు చేసుకొనండి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)