మట్టికుండ

మట్టికుండ

మన ఒక్క రూపాయి విలువ

by 10:35:00 PM 0 comments
భారత దేశంలో చాలా మంది ప్రతి దానికి అమెరికన్ డాలర్స్తో ఇండియన్ కరెన్సీని  పోల్చుకుంటూ  మన కరెన్సీని చిన్న చూపు చూస్తుంటారు. అంతేకాక డాలర్స్ మోజులో పడి మన కరెన్సీని, మనుసులను కూడా మరిచిపోతుంటారు. దూరమయ్యాక మనుసులు విలువ ఎలాగూ తెలుస్తుంది, కాని మన ఇండియన్ కరెన్సీ విలువ మాత్రం తెలుసుకోవడం మన బాధ్యత. ప్రపంచంలోని దేశంలో మన ఒక్క రూపాయి విలువ దాదాపు రూ.469తో సమానం అంటే మన దేశంలో ఉండే రూ.1000 నోటు దేశంలో రూ.4లక్షల 69వేలు అన్నమాట..ఇంకా పాకిస్తాన్, శ్రీలంక తదితర దేశాల్లో మన రూపాయి విలువ ఎంతో తెలుసుకోవాలనుకుంటే వీడియో ద్వారా తెలుసుకోండి.

Bheemesh Chowdary Kacharagadla

సంపాదకులు

భీమేష్ చౌదరి కాచరగడ్ల (రఘు) గారు శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి అధ్యయన కేంద్రం మరియు కాచరగడ్ల మీడియా కార్పొరేషన్ వ్యవస్థాపకులు. వీటి ద్వారా మరుగును పడిపోతున్న దేవాలయాలు, తెలుగు కవుల చరిత్రను అధ్యయనం చేసి గ్రంధస్తం చేస్తున్నారు వీరు స్వతహాగా రచయిత కూడా.

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి