పోస్ట్‌లు

దైవం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ప్రదక్షిణ ఎందుకు చేస్తారు ? ఎన్ని రకములు ?

చిత్రం
పురాణాలలో     ప్రదక్షిణ    ఎందుకు అనగా    కారణములు    ఈ విధంగా    తెలుప బడినది ..  1.  చేసిన పాపములు    పోగొట్టుకోవడానికి    2.  కోర్కెలను    తీర్చు కొనడానికి  3.  మరు జన్మ మంచి    జన్మగా    లబించడానికి    4.   అజ్ఞాన    అంధకారం    నుండి ఆత్మ జ్ఞానం పొందుటకు ప్రదక్షిణలు    ఎన్ని     రకములు  ? ప్రదక్షిణలు    రెండు రకములు   1. ఆత్మ ప్రదక్షిణ   2.  గర్బ గుడి చుట్టూ లేదా విగ్రహం చుట్టూ చేసే    ప్రదక్షిణ   ఎన్ని ప్రదక్షిణములు    చెయ్యాలి ?     కచ్చితంగ    ఎక్కడా    ఇన్ని ప్రదక్షిణములు    చెయ్యాలి అని లేదు ,  కానీ ఉపనిషత్తుల సారంశం    ఆధారముగ    శివ అలయలుకు అధమ   పక్షం మూడు విష్ణు అలయములుకు    నాలుగు    చేయమని    ఉన్...

మనుషులకు అదొక మౌన సందేశం!

చిత్రం
ప్రవహించే నదిలా కాలం మన కళ్లముందు కదిలిపోతుంటుంది. ఏ నదైనా సముద్రంలో కలిసేదే. ఆలోగా అది దారిలోని వృక్షాలకు ,  పంట పొలాలకు ప్రాణప్రదమైన జలాల్ని ఉదారంగా ఇస్తూ వెళుతుంది. ప్రవహించినంత కాలమూ నది- లోకానికి ఉపకారం చేస్తుంది. మనుషులకు అదొక మౌన సందేశం! కాలంతో మనిషి జీవితం ముడివడి ఉంది. రోజులు గడుస్తున్నకొద్దీ అతడు శారీరకంగా ఎదుగుతుంటాడు. అతడితో పాటు మొక్కలూ ఎదిగి చెట్లుగా మారుతుంటాయి. అవి తమ ఫలాల్ని ఉదారంగా అందిస్తుంటాయి. తమకు ఉన్న అన్నింటినీ సమభావంతో పక్షులకు ,  ఇతర ప్రాణులకు సమర్పిస్తుంటాయి. మొక్కలు సైతం తాజా పుష్పాల్ని నిస్వార్థంగా దైవపూజ కోసం సిద్ధం చేస్తుంటాయి. వాయువుదీ ఉదార స్వభావమే. అది ఉదయ ,  సాయంసంధ్యా సమయాల్లో ఉల్లాసంగా వీస్తుంటుంది. ఆ పవనాల్లో భగవంతుడి పట్ల ఆరాధ్యభావం కనిపిస్తుంటుంది. వీటన్నింటినీ చాలామంది పెద్దగా పట్టించుకోరు! మనిషి పుడుతూనే ఆర్తి (దుఃఖం) వ్యక్తపరుస్తాడు. ఆకలి తీర్చాలని రోదిస్తూ జీవనయానం ప్రారంభిస్తాడు. ఆ క్షణం నుంచీ అతడికి అన్నీ కోరికలే! వాటిని ఎలా తీర్చుకోవాలా అని ఎప్పుడూ దారులు వెతుకుతుంటాడు. ఆ ఆశలు తీరేందుకు ,  కోరికలు నెరవేర్...