పోస్ట్‌లు

దివ్య దర్శనం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

దివ్య దర్శనం

చిత్రం
ఎన్నడూ తీర్థయాత్రలకు నోచుకోని పేద హిందూ భక్తుల కోసం ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ ద్యారా ' దివ్య దర్శనం ' అనే ధార్మిక యాత్ర జనవరి 2 వ తారీఖు 2017 (02-01-2017) న దివ్యదర్శన యాత్ర ప్రారంభము దివ్యదర్శన యాత్ర పూర్తిగా ఉచితం దివ్యదర్శన యాత్ర 4 నుండి 5 రోజులు రాష్ట్రం లోని 4 పెద్ద దేవాలయాల దర్శనం ప్రతి జిల్లా నుండి సంవత్సరమునకు 10 వేల మంది వరకు 90% వరకు SC, ST , BC లకు ప్రాధాన్యత ఒక కుటుంబంలో అత్యధికంగా 5 గురు వరకు 18 సం || నుండి 70 సం || వయస్సు కలిగిన ఆర్యోగవంతులకు ప్రతీ వారం ఒక మండలంలో వున్న 200 పేదలకు అవకాశం ఎంపిక లాటరి ద్వారా   http://www.divyadarsanam.in/ సైట్ లో మీ ఆధార్ సంఖ్య తో నమోదు చేసుకొనండి