కృష్ణ పుష్కరాలు

కృష్ణ పుష్కరాలకు సంబందించిన సమగ్ర సమాచారం: http://krishnapushkaram.ap.gov.in



ఆంధ్రప్రదేశ్ లోని  ష్కరాల ఘాట్స్ యొక్క వివరాల కోసం : ఇక్కడ నొక్కండి 
---------------------------------------------------------
కృష్ణ పుష్కరాల ఆహ్వాన పత్రిక 
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 




పుష్కరము అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానము. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీపుష్కరాలువస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు. బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి రాశిలో ఉన్నంతకాలము నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. మొదటి మరియు చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.

మేష రాశిలో గురు ప్రవేశం వల్లగంగా నదిపుష్కరాలు

వృషభ రాశిలో ప్రవేశిస్తేరేవా నదిపుష్కరాలు

మిథున రాశిలో ప్రవేశిస్తేసరస్వతీ నదిపుష్కరాలు

కర్కాటక రాశిలో ప్రవేశిస్తేయమునా నదిపుష్కరాలు

సింహ రాశిలో ప్రవేశిస్తేగోదావరి పుష్కరాలు

కన్యా రాశిలో ప్రవేశిస్తేకృష్ణా నదిపుష్కరాలు

తులారాశిలో ప్రవేశిస్తేకావేరి నదిపుష్కరాలు

వృశ్చిక రాశిలో ప్రవేశిస్తేభీమరథీ నదిపుష్కరాలు

ధనస్సు రాశిలో ప్రవేశిస్తేపుష్కరవాహినిపుష్కరాలు

మకర రాశిలో ప్రవేశిస్తేతుంగభద్ర నదిపుష్కరాలు

కుంభ రాశిలో ప్రవేశిస్తేసింధు నదిపుష్కరాలు

మీన రాశిలో ప్రవేశిస్తేప్రణీత నదిపుష్కరాలు.



  • గోదావరి పుష్కరాలు – 2015 జూలై 14  తేదీ నుండి 25  తేదీ వరకు
  • కృష్ణ  పుష్కరాలు     –  2016 ఆగష్టు 12  తేదీ నుండి 23  తేదీ వరకు
  • కావేరీ పుష్కరాలు   –  2017 సెప్టెంబర్ 12  తేదీ నుండి 23  తేదీ వరకు
  • తామ్రపర్ణి పుష్కరాలు – 2018 సెప్టెంబర్ 12  తేదీ నుండి 23  తేదీ వరకు
  • పుష్కరవాహిని పుష్కరాలు –2019 మార్చి 29  తేదీ నుండి ఏప్రిల్ 9  తేదీ వరకు
  • తుంగభద్ర పుష్కరాలు – 2020 మార్చి 30  తేదీ నుండి ఏప్రిల్ 10  తేదీ వరకు
  • సింధూ నది పుష్కరాలు – 2021 ఏప్రిల్ 6  తేదీ నుండి ఏప్రిల్ 17  తేదీ వరకు
  • ప్రణీత నది పుష్కరాలు – 2022 ఏప్రిల్ 13  తేదీ నుండి ఏప్రిల్ 24  తేదీ వరకు
  • గంగా నది పుష్కరాలు – 2023 ఏప్రిల్ 22  తేదీ నుండి మే 5  తేదీ వరకు
  • నర్మదా నది పుష్కరాలు – 2024 ఏప్రిల్ 22  తేదీ నుండి మే 5  తేదీ వరకు
  • సరస్వతీ నది పుష్కరాలు – 2025 మే 15  తేదీ నుండి మే 26  తేదీ వరకు
  • యమునా నది పుష్కరాలు – 2026 జూన్ 2  తేదీ నుండి జూన్ 13  తేదీ వరకు


కృష్ణ పుష్కరాల విశేషాల సమాహారం - ఆండ్రాయిడ్ యాప్ 
కైజాలా (Kaizala) ఫ్రీ యాప్ తో మీ సహచరులతో లేదా మీ కుటుంబసభ్యులతో సంభాషించండి! చాట్ లోనె మీ పని పూర్తి చేసుకొండి! పోల్/సర్వే చేయడం, మెంబర్స్ ని ట్రాక్ చేయడం, వర్క్ అప్పగించడం వంటి ఎన్నొ ఫీచర్స్ తొ మీ కోసం ఒక అద్భుతమైన యాప్!
-----------------------------
స్ప్రైట్లీ (Sprightly) ఫ్రీ యాప్ తో క్షణంలో మీ స్మార్ట్ ఫోన్ ద్వారా అందమైన ఫ్లైఎర్స్, క్యాటలాగ్స్ మరియు ప్రైస్ లిస్ట్స్ తయారు చేసుకోండి! తయారు చేసి మీ కస్టమర్స్ తో మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి !
ఉచిత బస్సు సర్వీసు వివరాలు: విజయవాడ 
  1. సిద్దార్ధ మెడికల్ కాలేజ్(రామవరప్పాడు రింగ్ దగ్గరలో)
  2. వై.వి రావు ఎస్టేట్
  3. జాకీర్ హుస్సేన్ కాలేజ్(ఇబ్రహీం పట్నం) 
  4. VTPS కాలేజ్ గ్రౌండ్స్(ఇబ్రహీం పట్నం)
  5. VR సిద్ధార్థ కాలేజ్(కానూరు)
1) సిద్దార్ధ మెడికల్ కాలేజ్ — (శాటిలైట్ బస్ స్టాప్)>>>>
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతాల నుండి వచ్చే బస్సులను ఈ బస్టాండ్లో (సిద్దార్ధ మెడికల్ కాలేజ్) నిలిపివేస్తారు. ఇక్కడి నుండి తిరుగు లోకల్ బస్సులు

బస్సు నెంబర్ 1P : ఇది పద్మావతి ,దుర్గ ,కృష్ణవేణి ఘాట్లకు చేరుస్తుంది
బస్సు నెంబర్ 1B: ఈ బస్సు భవాని,పున్నమి ఘాట్లకు చేరుస్తుంది.
బస్సు నెంబర్ 1S: ఇది సంగమం ఘాట్ కు చేరుస్తుంది.



2) వై.వి రావు ఎస్టేట్ — (శాటిలైట్ బస్ స్టాప్)>>>>
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నూజివీడు, సత్తుపల్లి, ఏరియాల నుండి వచ్చు బస్సులను ఇక్కడ నిలిపివేస్తారు, ఇక్కడ నుండి తిరుగు లోకల్ బస్సులు

బస్సు నెంబర్ 2P: ఇది పద్మావతి ,దుర్గ ,కృష్ణవేణి ఘాట్లకు చేరుస్తుంది.
బస్సు నెంబర్ 2B: ఈ బస్సు భవాని,పున్నమి ఘాట్లకు చేరుస్తుంది.
బస్సు నెంబర్ 2S: ఇది సంగమం ఘాట్ కు చేరుస్తుంది.



౩) జాకీర్ హుస్సేన్ కాలేజ్ (ఇబ్రహీం పట్నం) — (శాటిలైట్ బస్ స్టాప్)>>>>
హైదరాబాద్ నుండి వచ్చే బస్సులను ఇక్కడ నిలిపివేస్తారు, ఇక్కడ తిరుగు లోకల్ బస్సులు

బస్సు నెంబర్ 3P: ఇది పద్మావతి ,దుర్గ ,కృష్ణవేణి ఘాట్లకు చేరుస్తుంది.
బస్సు నెంబర్ 3B: ఈ బస్సు భవాని,పున్నమి ఘాట్లకు చేరుస్తుంది.
బస్సు నెంబర్ 3S: ఇది సంగమం ఘాట్ కు చేరుస్తుంది.



4) VTPS ‘A’ కాలనీ గ్రౌండ్స్ (ఇబ్రహీం పట్నం) — (శాటిలైట్ బస్ స్టాప్)>>>>
తిరువూరు, భద్రాచలం, ఛత్తీస్ ఘడ్ , కొత్తగూడెం వైపు నుండి వచ్చే బస్సులను ఇక్కడ నిలిపివేస్తారు, ఇక్కడ తిరుగు లోకల్ బస్సులు

బస్సు నెంబర్ 4P: ఇది పద్మావతి ,దుర్గ ,కృష్ణవేణి ఘాట్లకు చేరుస్తుంది.
బస్సు నెంబర్ 4B: ఈ బస్సు భవాని,పున్నమి ఘాట్లకు చేరుస్తుంది.
బస్సు నెంబర్ 4S: ఇది సంగమం ఘాట్ కు చేరుస్తుంది.



5) VR సిద్ధార్థ కాలేజ్ (కానూరు) — (శాటిలైట్ బస్ స్టాప్) >>>>
ఉయ్యూరు, మచిలీపట్టణం, గుడివాడ, భీమవరం వైపు నుండి వచ్చే బస్సులను ఇక్కడ నిలుపుతారు, ఇక్కడి నుండి తిరుగు లోకల్ బస్సులు

బస్సు నెంబర్ 5P: ఇది పద్మావతి ,దుర్గ ,కృష్ణవేణి ఘాట్లకు చేరుస్తుంది.
బస్సు నెంబర్5B: ఈ బస్సు భవాని,పున్నమి ఘాట్లకు చేరుస్తుంది.
బస్సు నెంబర్ 5S: ఇది సంగమం ఘాట్ కు చేరుస్తుంది.


----------------ఆంధ్రజ్యోతి పుష్కర వైభవం---------------

----------------------------------------------------------------------------
పూర్తి సమాచారం కోసం: 
దూరవాణి : 0866-2474700 ; 0866-2474701
చరవాణి: 7702201597;7702201598;9000705973;9866449521
ఈ మెయిల్:  krishnapushkaramcell@gmail.com

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)